Sunday, August 21, 2016

భాగవత జయంతి - 2106

భాగవత మిత్రులారా! మీ అందరిని పేరుపేరునా పిలుస్తున్నాను. దయచేసి వచ్చే 25వ తారీఖు గురువారం మన పోతన భాగవత జయంతి కార్యక్రమానికి రండి. జయప్రదం చేయండి. సభలో మనం పిల్లలకు నిర్వహించిన కృష్ణాష్టమి పోటీలలో పాలుగొన్న బాలలలో విజేతలకు బహుమతులు కూడా ఇవ్వబడతాయి.

No comments: