Tuesday, October 13, 2015

కృపి గుడి - దర్శనం -2015అక్టోబరు2-15

గురుగాంలోని సీతల్ మాత మందిరం దర్శించుకున్నాం. గురు ద్రోణాచార్యుని భార్య, కృపాచార్యు ని చెల్లెలు, కృపి నే ఈ సీతల్ మాత. సకుటుంబంగా దర్శించుకున్నాం. ఇక్కడే కురు పాండవులు విలువిద్య నేర్చుకున్నారుట.

No comments: