Thursday, September 11, 2014

సూర్య వంశపు భవిష్యద్రాజులు

తెలుగుభాగవతం నవమ స్కంధములో వర్ణించిన సూర్య వంశపు భవిష్యద్రాజుల విశేషాలు చూడండి.
భవిష్యద్రాజులు (పరీక్షిత్తుని కాలానికి)
బృహద్బలుడు – బృహద్రణుడు – ఉరుక్షతుడు – వత్సప్రీతుడు – ప్రతివ్యోముడు – భానుడు – సహదేవుడు – బృహదశ్వుడు – భానుమంతుడు – ప్రతీకాశ్వుడు – సుప్రతీకుడు –మేరుదేవుడు – సుతక్షత్రుడు – ఋక్షకుడు – అంతరిక్షుడు – సుతపుడు – అమిత్రజిత్తు – బృహద్వాజి – బర్హి  - ధనంజయుడు – రణంజయుడు – సృంజయుడు – శాక్యుడు – శుద్ధాదుడు – లాంగలుడు – ప్రసేనజిత్తు – క్షుద్రకుడు – ఋణకుడు – సురథుడు – సుమిత్రుడు .

No comments: